బోయిన్‌పల్లి మండలం జగ్గారావు పల్లి గ్రామంలో కోటేపల్లి పద్మ రోజువారి కూలి పనులకు వెళ్తుంటాది. కూలీ పనికి వెళ్లగా తలకు దెబ్బ తగలగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. విషయం టిఎల్ యువసేన అధినేత తూడి లచ్చన్న దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం వెంటనే స్పందించి రూ. 10,000 ఆర్థిక సహాయం చేశారు. వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.