రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో నిర్వహించే భూ భారతి సమావేశంలో పాల్గొననుండగా అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో బుగ్గారం మండలాన్ని భూభారతి అమలుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.