ఘనంగా ఒడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు

65చూసినవారు
ఘనంగా ఒడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన సందర్భంగా ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తూ కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలోని సాంబశివ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు శ్రీధర్ గౌడ్, కంకటి రామకృష్ణ గౌడ్, పుల్ల వెంకటేష్, గడ్డం రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్