విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ

64చూసినవారు
విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ
హుజూరాబాద్ చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రతాప్ వాడలో గల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 23 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయుటకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం. సత్యరాజన్, శ్రీలత, రజిత, స్వప్న, సంపత్, విజయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్