హుజురాబాద్ పట్టణ బంద్ ను విజయవంతం చేయాలి: అంకతి శ్రీనివాస్

77చూసినవారు
హుజురాబాద్ పట్టణ బంద్ ను విజయవంతం చేయాలి: అంకతి శ్రీనివాస్
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా ఈ నెల 16న హుజురాబాద్ పట్టణంలో బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ పెరిక క్షత్రియ సంఘం రాష్ట్ర కార్యదర్శి అంకతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లోనే కాక మనదేశంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులకు, అత్యాచారాలు, హింసలకు వ్యతిరేకంగా హుజరాబాద్ లో శుక్రవారం చేపడుతున్న బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్