జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏబివిపి నాయకులు శనివారం కాలేజి విద్యార్దులతో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్దకు చేరుకొని మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 8700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.