స్వచ్ఛదనం పచ్చదనం పకడ్బందీగా చేపట్టాలి

65చూసినవారు
స్వచ్ఛదనం పచ్చదనం పకడ్బందీగా చేపట్టాలి
స్వచ్ఛదనం-పచ్చదనం పకడ్బందీగా చేపట్టాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో మెప్మా డిఈ ఏఈ, ఆర్పీలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ యాదగిరి, ఏవో శ్రీనివాస్ గౌడ్, డిఎంసి సునీత, టిఎంసి రజిత, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్