ఆర్డీవోకు వృద్ధుల ఫిర్యాదులు

58చూసినవారు
ఆర్డీవోకు వృద్ధుల ఫిర్యాదులు
తమను నిరాదరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు గురువారం ఫిర్యాదులు చేశారు. రాయికల్ మండలం అల్లీపూర్ కు చెందిన ఓరుగంటి మల్లవ్వ ఆస్తి వ్యవహారంలో తన కొడుకులు వేదిస్తున్నారని జిల్లా సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్