గ్రామాల్లో ఫివర్ సర్వే చేయాలి

52చూసినవారు
గ్రామాల్లో ఫివర్ సర్వే చేయాలి
ప్రతి గ్రామంలో ఆశ వర్కర్ ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపివో, ఎంపీడీవో, మండల వైద్యాధికారి, పీహెచ్సీ ఆశ వర్కర్ సూపర్వైజర్లతో, సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమములో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డిపిఓ, రఘువరన్, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్