జగిత్యాల పట్టణంలో శుక్రవారం ఖిలగడ్డ వాడలో మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడు గా దుమల గంగాధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గంగాధర్ మాట్లాడుతూ, యువజన సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.