అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అర్హులైన ఎస్సి విద్యార్థుల నుండి ధరఖాస్థులు ఆహ్వానిస్థున్నట్టు జగిత్యాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తామన్నారు. అర్హులైన వారు ఈ నెల 13 నుండి www. telanganaepass. cgg. gov. in వెబ్ సైట్ లో ధరఖాస్థు చెసుకొవాలన్నారు.