జగిత్యాల: అంగన్వాడీ కేంద్రంలో క్యాన్సర్ పై అవగాహన

65చూసినవారు
జగిత్యాల: అంగన్వాడీ కేంద్రంలో క్యాన్సర్ పై అవగాహన
ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం -2 లో అంగన్వాడి టీచర్ సంకోజి పద్మారాణి గర్భిణులు, బాలింతలు, మహిళలకు క్యాన్సర్ వ్యాదిపై అవగాహన కల్పించారు. క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్స కు సంబందించిన అంశాలను వివరించారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లను ఎక్కువగా తీసుకోరాదని, తమ బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్