జగిత్యాల: స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన

71చూసినవారు
జగిత్యాల: స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన
జగిత్యాల రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్, బస్సులు డ్రైవర్లకు శుక్రవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవగాహన నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా రవాణా అధికారి బద్రు నాయక్ మాట్లాడుతూ 2025 ఫిట్నెస్ లో భాగంగా ప్రతి డ్రైవరు ఐదు సంవత్సరాలు ఏవి లైసెన్స్ పూర్తి చేసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వేకిల్ ఇన్స్పెక్టర్ ప్రమీల, ట్రస్మ జిల్లా అధ్యక్షులు బోయిన్పల్లి శ్రీధర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్