జగిత్యాల: ఆర్బీఐ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

57చూసినవారు
జగిత్యాల: ఆర్బీఐ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం తన చాంబర్ లో ఆర్బీఐ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు బ్యాంకింగ్ గురించి అవగాహన కల్పించడానికి ముఖ్యమైన సందేశాలను అందించారు. బ్యాంకింగ్ సేవలు, సదుపాయాలను సక్రమంగా ఉపయోగించుకోవడం, అలాగే డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ లిటరసీపై చర్చ జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్