జగిత్యాల: జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

51చూసినవారు
జగిత్యాల: జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్