జగిత్యాల పట్టణంలోని అద్రి హాస్పిటల్లో సన్ షైన్ హాస్పిటల్ కరీంనగర్, జగిత్యాల పట్టణ కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఆదివారం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని, హెల్త్ క్యాంప్ లో సేవలు అందించిన వైద్యులను, సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మాజీ ఐఎంఏ అధ్యక్షులు తాటిపాముల సురేష్,
నర్సయ్య, శంకర్, రవీందర్ పాల్గొన్నారు.