జగిత్యాల: ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్

67చూసినవారు
జగిత్యాల: ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. వీరంతా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందినవారన్నారు. వీరి వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్