జగిత్యాల: కలెక్టరేట్ కు చేరుకున్న మంత్రి పొంగులేటి

67చూసినవారు
జగిత్యాల: కలెక్టరేట్ కు చేరుకున్న మంత్రి పొంగులేటి
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బిఎస్ లత, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్