జగిత్యాల: ఉచిత కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించిన ఎమ్మెల్యే

63చూసినవారు
జగిత్యాల: ఉచిత కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని జమాతే ఇస్లామి ఇ హింద్ కార్యాలయంలో జమాతే ఇస్లామి ఇ హింద్ ఆద్వర్యంలో 9వ ఉచిత కుట్టు మిషన్ శిక్షణను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఇమాధ్ ఉద్దీన్, షోయబ్ ఉల్ హక్, అహమ్మద్, జావేద్, సయ్యద్ గౌస్, ఇర్షాద్, మహేష్, తస్కీమ్, మహిళలు, మైనార్టీనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్