జగిత్యాల: వెలమ సంక్షేమ సంఘం భవనం కోసం ఎమ్మెల్యేకు వినతి

51చూసినవారు
జగిత్యాల: వెలమ సంక్షేమ సంఘం భవనం కోసం ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట వెలమ సంక్షేమ మండలి సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి గ్రామంలో తమ సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు, రామాజీపేట సంఘం అధ్యక్షులు దుగ్యాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జకిలేటి హరీష్ రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్