జగిత్యాల: పట్టణంలో అన్ని వైపులా రహదారులు అభివృద్ధి

73చూసినవారు
జగిత్యాల: పట్టణంలో అన్ని వైపులా రహదారులు అభివృద్ధి
జగిత్యాల పట్టణంలో అన్ని వైపులా రహదారులు అభివృద్ధికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 32వ వార్డులో 20 లక్షల నిధులతో, 33వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం భూమి పూజ చేశారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ కోరే గంగమల్లు, దయాల శంకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్