జగిత్యాల: ఇసుక స్టాక్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి

81చూసినవారు
జగిత్యాల: ఇసుక స్టాక్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. జిల్లాకి విచ్చేసిన మంత్రిని శుక్రవారం కలెక్టరెట్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. వారి వెంట ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్