జగిత్యాలలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలపై కఠినతరం చేశారు. జగిత్యాల ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశ్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తుండగా హెల్మెట్ తప్పనిసరి చేశారు. సీటు బెల్టు ధరించి వాహనాలు నడపాలని పోలీసులు కోరుతున్నారు.