జగిత్యాల: అపన్న హస్తం కోసం ఎదురుచూపు

50చూసినవారు
జగిత్యాల: అపన్న హస్తం కోసం ఎదురుచూపు
కాళ్లు విరిగి మంచానపడిన ఓ ఆభాగ్యుడు అప్పనహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన నల్ల రాజం 1993లో కాలికి చిన్న గాయం కాగా అది వికటించి కాలు తొలగించే దాకా చేరింది. దీంతో అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ పరిస్థితి అద్వాన్నంగా మారింది. 7095005029 అనే నంబర్ కు ఫోన్ పే, లేదా గూగుల్ పే ద్వారా తోచినంత సాయం చేయాలని దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్