విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపాలి

71చూసినవారు
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపాలి
చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులతో స్కూల్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జగన్ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్