జగిత్యాల డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

53చూసినవారు
జగిత్యాల డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
జగిత్యాల డిస్ట్రిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ముదుగంటి రవీందర్ రెడ్డి ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పరి రాజు, ఉపాధ్యక్షులు దాదుర్గ శ్రీను, ప్రధాన కార్యదర్శి వీరభత్తిని గంగాధర్, సహకార దర్శి బిక్షపతి, కోశాధికారి కొంక సత్యం, రియల్ ఎస్టేట్ సంగం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్