పట్టభద్రుల ఎమ్మెల్సీని కలిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

580చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీని కలిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఉపాద్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి తన కుమారుని వివాహానికి హాజరు కావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని ఆహ్వానించి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్