కరీంనగర్: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ పై అవగాహన

51చూసినవారు
కరీంనగర్: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ పై అవగాహన
కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా జూలాజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనర్థాల గురించి చర్చించారు. అకడమిక్ కో ఆర్డినేటర్ డా. ఎన్. మనోజ్ కుమార్, అధ్యాపకులు నారాయణ, అనిత, రత్నప్రభ, రవళి, కృష్ణ, రేఖ రాణి, రమ్య, మౌనిక, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్