కరీంనగర్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

85చూసినవారు
కరీంనగర్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని BRS ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం శనివారం అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపివేసిన రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌండ్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్