కరీంనగర్: చెవిలో పువ్వు పెట్టుకుని సీపీఎం నిరసన

51చూసినవారు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని చెవిలో పువ్వు మంగళవారం చేతిలో చిప్ప పట్టుకుని సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు కేటాయించింది. కానీ టీజీకి నిధులు కేటాయించలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్