కరీంనగర్: క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

82చూసినవారు
మున్నూరు కాపు కులస్థుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ కరీంనగర్లో గురువారం మీడియా సమావేశంలో అన్నారు. మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈనెల 10 -12వ తేదీ వరకు నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ లీగ్ సీజన్-2 పోస్టర్ను మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్