ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

59చూసినవారు
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
78వ పంద్రాగస్టు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. నగరంలో నిర్వహించిన పలు వేడుకల్లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్