కరీంనగర్: ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

66చూసినవారు
కరీంనగర్: ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో శుక్రవారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ జ్యోతి సావిత్రి బాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్