ముమ్మరంగా కేంద్ర బృందం సర్వే

82చూసినవారు
ముమ్మరంగా కేంద్ర బృందం సర్వే
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించారు. జలజీవనశైలితో పాటు కుటుంబ ఆదాయ వ్యయం తదితర అంశాలపై సర్వే చేపట్టారు. ఆగస్టు నెలాఖరుకల్లా సర్వే పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోంది. 2023-24కు సంబంధించి సర్వే కొనసాగుతోంది. ఒక్కో గ్రామంలో 250 గృహాల్లో ముగ్గురితో కూడిన బృందం సర్వే చేస్తోందని శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్