కరీంనగర్: తొలితరం మహిళా ఉద్యమకారిని సావిత్రి భాయ్ పులే

57చూసినవారు
కరీంనగర్: తొలితరం మహిళా ఉద్యమకారిని సావిత్రి భాయ్ పులే
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పులే జయంతి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భగా స్టేట్ వర్కింగ్ కమిటి మెంబర్ కిరణ్మయి మాట్లాడుతూ తొలితరం మహిళా ఉద్యమకరిని సావిత్రి భాయ్ పులే ఆ మహనీయురాలు నేటి మహిళలకు ఎందరికో ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్