కరీంనగర్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

73చూసినవారు
కరీంనగర్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఉదయం 11: 30 గంటలకు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగనుంది. స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్