ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గ సత్యనారాయణ

77చూసినవారు
ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గ సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా యాంసాని సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన కళాశాలలో బాధ్యతలను స్వీకరించారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేసిన ఆయన బదిలీపై కరీంనగర్కు వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్