కరీంనగర్: కొమురయ్యకు బీఫామ్ అందజేసీన కేంద్రమంత్రి

57చూసినవారు
కరీంనగర్: కొమురయ్యకు బీఫామ్ అందజేసీన కేంద్రమంత్రి
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య కు భారత జనతా పార్టీ అధిష్ఠానం బుధవారం బీఫామ్ అందజేసింది. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి హైదరాబాదులో కొమురయ్య కు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా కొమురయ్య పార్టీ అధిష్టానానికి బీ ఫాం అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్