కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పసుపు కొట్టె కార్యక్రమం

64చూసినవారు
కరీంనగర్ లో శ్రీ వేంటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీన మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణానికి సారె సమర్పించడం జరుగుతుందని సంఘ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారికి అర్పించే సారెకి సంప్రదాయంగా చేసే పసుపు కొమ్ములు కొట్టి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆ పసుపు ద్వారా సారె బియ్యం కలిపే పండగ నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్