మెట్ పల్లి మర్కాజి ఇంతే జామి కమిటీ మిల్లత్ -ఏ- ఇస్లామియా ఆధ్వర్యంలో గురువారం మెట్ పల్లి పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్ పల్లి మర్కజి ఇంత జామీ కమిటీ మిల్లత్ -ఏ- ఇస్లామియా ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మర్కజి ఇంతేజామీ కమిటీ నాయకులు. మిర్జా అలీ, బేగ్, యూసుఫ్, మహమ్మద్, అజారుద్దీన్ పాల్గొన్నారు.