కోరుట్ల: ఎల్ఓసిలు అందజేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
కోరుట్ల: ఎల్ఓసిలు అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో మెట్పల్లికి చెందిన గంధం సంజనకి మంజూరైన 1, 00, 000 రూపాయల విలువగల ఎల్ఓసిని ఎమ్మెల్యే డా. సంజయ్ శనివారం అందజేశారు. మెట్పల్లికి చెందిన కూన నర్సమ్మకి మంజూరైన 1, 10, 000 రూపాయల విలువగల ఎల్ఓసిని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. లబ్దిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్