కోరుట్ల: శుద్ధమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

56చూసినవారు
కోరుట్ల: శుద్ధమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం మెట్పల్లి పట్టణ శివారులో గల మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డిఆర్డిఓ రఘువరన్, మిషన్ భగీరథ ఈఈ శేఖర్ రెడ్డి, డి. ఈ. ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్