కోరుట్ల: మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు

55చూసినవారు
కోరుట్ల: మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు
గంజాయి డ్రగ్స్ మద్యానికి యువత బానిసలు కావద్దని కోరుట్ల ఎస్ఐ రామచంద్రన్ అన్నారు. గురువారం కోరుట్ల మండలం కల్లూరులో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజల సహాయ సహకారాలు పోలీస్ శాఖ వారికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మాజీ సర్పంచ్ అంజయ్య, రాగుల పరుశురాం, మహిపాల్, పంచరి, ప్రవీణు, రాజేందర్ టీం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్