కోరుట్లలో డయాలసిస్ సెంటర్ అదనపు పడకలు ప్రారంభించిన ఎమ్మెల్యే

82చూసినవారు
కోరుట్లలో డయాలసిస్ సెంటర్ అదనపు పడకలు ప్రారంభించిన ఎమ్మెల్యే
కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ కృషితో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ ప్రభుత్వంలో5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహని మరో ఐదు అదనపు పడకలను మంజూరు చేయాలని కోరారు. వాటిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంజూరు చేయగా, గురువారం ఐదు డయాలసిస్ అదనపు పడకలను
ఎమ్మెల్యే డా సంజయ్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్