మెట్ పల్లి డిపోలో శుక్రవారం జాతీయ భద్రత మాసోత్సవాలు-2025 కార్యక్రమం ను మెట్ పల్లి డిపో మేనేజర్ టీ. దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల డి. టి. ఓ శ్రీనివాస్ సార్, కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ సార్ హాజరైనారు. జగిత్యాల డి. టి. ఓ శ్రీనివాస్ సార్, మెట్ పల్లి డిపో లో గేట్ మీటింగ్ పెట్టి అందులో రోడ్డు భద్రత డ్రైవింగ్ గురించి మాట్లాడడం జరిగింది.