కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నూతిపళ్లి రమ్య(సరిత) అని పేషంట్ డేగ్యూ జ్వరంతో గత నాలుగు రోజుల నుండి ఇబ్బంది పడుతూ ప్లేట్లెట్స్ తగ్గిపోయాయని పేసెంట్ కి ప్లేట్లెట్స్ ఎక్కించాలి అని డాక్టర్లు తెలుపగా కుటుంబ సభ్యులు పొకల పరమేష్ అనే వ్యక్తిని అడగగా శుక్రవారం ప్లేట్లెట్స్ ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు. అడగగానే పేసెంట్ కి ప్లేట్లెట్స్ ఇచ్చిన పొకల పరమేష్ కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.