కరీంనగర్: విద్యాసంస్థల బస్సుల ఫిట్ నెస్ పై అవగాహన

82చూసినవారు
విద్యాసంస్థల బస్సుల ఫిట్ నెస్ పై యజమానులు, డ్రైవర్లు, ఇన్చార్జిలకు కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఆధ్వర్యంలో గురువారం అవగాహన కల్పించారు. తిమ్మాపూర్ ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిట్ నెస్ లేకుండా వాహనాల్లో విద్యార్థులను తరలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్