ఇల్లంతకుంటలో బీజేపీ నాయకుల సంబరాలు

60చూసినవారు
ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా శనివారం ఇల్లంతకుంటలో బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లేశం, శ్రీనివాస్, అశోక్, లక్ష్మారెడ్డి, సంపత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్