నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

51చూసినవారు
నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి రవిని బుధవారం మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగొని బసవయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నాంపల్లి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు మొలంగూరి సదానందం, నాయకులు బండారి తిరుపతి, శ్రీకాంత్, షారుక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్