శంకరపట్నంలో ఘనంగా వాజ్పేయి వర్ధంతి

74చూసినవారు
శంకరపట్నంలో ఘనంగా వాజ్పేయి వర్ధంతి
శంకరపట్నం మండలం మొలంగూర్ లో బిజెపి మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవను కొనియాడార. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్యారా ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి గ్రామీణులకు రోడ్డు రవాణా మెరుగుపరిచారు.

సంబంధిత పోస్ట్